ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన
ఈ నెల 20న ఏపీలో భారీ వర్షాలు, IMD హెచ్చరిక
వచ్చే నాలుగు రోజులపాటు ఏపీలో విభిన్న వాతావరణం వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది. ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది.










0 Comments