తెలంగాణ , సామాజిక స్పందన
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు..
సాయంత్రం ములుగు రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ములుగులో మొదలయ్యే మొదటి విడత బస్సు యాత్ర నిజామాబాద్‌లో ముగుస్తుంది. ఈ యాత్ర సమయంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో 175 కిలోమీటర్లు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం జరగనుంది..










0 Comments