తెలంగాణ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ పూర్తి వివరాలు ఇవే !


సామాజిక స్పందన , తెలంగాణ.

 అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. 


తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.


తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..


ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..


కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..


*వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..*


వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659


హార్టికల్చర్-737


పశుసంవర్ధక శాఖ-19080


మహాలక్ష్మి ఉచిర రవాణా-723


గృహజ్యోతి-2418


ప్రజాపంపిణీ వ్యవస్థ-3836


పంచాయతీ రాజ్-29816


మహిళా శక్తి క్యాంటిన్ -50


హైదరాబాద్ అభివృద్ధి-10,000


జీహెఎంసీ-3000


హెచ్ ఎండీఏ-500


మెట్రో వాటర్-3385


హైడ్రా-200


ఏయిర్పోట్ కు మెట్రో-100


ఓఆర్ ఆర్ -200


హైదరాబాద్ మెట్రో-500


ఓల్డ్ సిటీ మెట్రో-500


మూసీ అభివృద్ధి-1500


రీజినల్ రింగ్ రోడ్డు-1500


స్ర్తీ ,శాశు -2736


ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000


మైనారిటీ సంక్షేమం-3000


బీసీ సంక్షేమం-9200


వైద్య ఆరోగ్యం-11468


విద్యుత్-16410


అడవులు ,పర్యావరణం-1064


ఐటి-774


నీటి పారుదల -22301


విద్య-21292


హోంశాఖ-9564


ఆర్ అండ్ బి-5790


జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు


 హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు


మెట్రో వాటర్ వర్క్స్ 3385 కోట్లు 


హైడ్రాకి 200 కోట్లు 


ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు 


ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు 


హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు 


పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు 


మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు


మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు 


మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు


బీసీ సంక్షేమం 9200 కోట్లు


మైనార్టీ శాఖకు 3003 కోట్లు


ఎస్సి సంక్షేమం 33124కోట్లు


ఎస్టీ 17056 కోట్లు


స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు


త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు


హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు కేటాయ్


*నీటి పారుదల శాఖకి 22,301 కోట్లు*

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.