ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన,
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ .హెడ్, ఎ. పి.యస్. పి. బెటాలియన్. మంగళగిరి కార్యాలయం, ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ & మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు సంస్థ సభ్యులు గౌరవ పూర్వకంగా రాష్ట్ర ఆరవ బెటాలియన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి బి. రాజ కుమారి. ఐ. పి. యస్. గార్కి గౌరవ పూర్వకంగా కలిసి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా చట్టాలపై అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఉత్తమ అధికారికి సంస్థ సభ్యులు అభినందనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో" సంస్థ సభ్యులు దేవరపల్లి రమేష్, అయ్యంకి యశ్వంత్ కుమార్, పాల్గొన్నారు.










0 Comments