రంగారెడ్డి జిల్లా, సామాజిక స్పందన:
హైదరాబాద్ మహానగరంలో ఫ్యూచర్ సిటీకి చేరువలో అభివృద్ధి చెందుతున్న కొంగరకలన్ ప్రాంతంలో ఎస్ ఎస్ ఆర్ డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సిల్వర్ బ్లీస్ వెంచర్ నో ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభించారు. గడిచిన 25 సంవత్సరాల కాలంలో అనేక వెంచర్లను పూర్తి చేశారు ఎస్ఎస్ఆర్ డెవలపర్స్.
ఈ సందర్భంగా ఎండి రమేష్ మాట్లాడుతూ, ఎంతోమంది కస్టమర్లు మా వెంచర్లు చూసి కొనుగోలు చేసి ఇప్పుడు కోట్ల రూపాయల అధిక లాభాలను గడించారు అని అదేవిధంగా ఇప్పుడు సిల్వర్ బ్లిష్ వెంచర్ని కూడా అన్ని రకాల హెచ్ఎండిఏ మరియు రేరా అనుమతులతో కస్టమర్లకు బెనిఫిట్ చేకూరేలా ప్రైమ్ లొకేషన్లో అద్భుతంగా తీర్చిదిద్దామని, ఈ వెంచర్లు ఓపెన్ ప్లాట్స్ తో పాటుగా లగ్జరీ విల్లాలను కూడా నిర్మించబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎండి రమేష్ ప్రాజెక్టు యొక్క కీ పాయింట్స్ ని కస్టమర్లకు తెలియజేశారు.
(సమావేశంలో మాట్లాడుతున్న ఎం.డి కోటేశ్వరరావు)అదేవిధంగా ఈ ప్రాజెక్టు నీ ప్రారంభించిన అర్బన్ ప్రైడ్ ఎండి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు యొక్క లీగాలిటీస్, మరియు ఈ ప్రాంతంలో రాబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల గురించి కస్టమర్లకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వెంచర్లు లాంచింగ్ రోజు ప్లాటు కొనుగోలు చేసిన కస్టమర్లకు మూడు గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చారు. ఈ సిల్వర్ బ్లిష్ వెంచర్ ఇన్వెస్టర్లకు మంచి లాభం చెక్కురుస్తుందని ఇలాంటి ప్రాంతంలోనే ప్లాట్ కొనుగోలు చేయాలని లాంచింగ్ కి వచ్చిన వారందరూ అభిప్రాయపడ్డారు. కేవలం కొన్ని లిమిటెడ్ ప్రైమ్ ప్లాట్స్ ఉండటంతో వీలైనంత త్వరగా ప్లాట్ ను సొంతం చేసుకోవాలని కస్టమర్లు ఆసక్తితో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ అనిల్ , కోటేశ్వరరావు, అశోక్, మార్కెటింగ్ టీం సభ్యులు మరియు కస్టమర్లు, మరియు సంస్థ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












0 Comments